Rakesh Jhunjhunwala స్టాక్ మార్కెట్ గమనంపై ఏమన్నారంటే... *Finance | Telugu OneIndia

2022-08-11 32

‘Sad To See Him Like This’ People Concerned About Billionaire Rakesh Jhunjhunwala’s Health | బిలియనీర్ రాకేష్ జున్‌జున్‌వాలా ఆరోగ్యం గురించి ఆయన అభిమానులు, మార్కెట్ వర్గాల్లోని ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు. స్టాక్ మార్కెట్ బిలియనీర్, పెట్టుబడుల్లో లెజెండ్ తాజాగా కనిపించిన ఒక ఇంటర్వ్యూలో కనిపించిన తీరుపై అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

#RakeshJhunjhunwala
#Bigbull
#Stockmarket